Take a fresh look at your lifestyle.

ఘనంగా టైలర్స్ డే వేడుకలు.

మోత్కూర్ ముద్ర న్యూస్ :

మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మోత్కూర్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విలియమ్స్ హోవే జన్మదినం సందర్భంగా మోత్కూర్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా రవి విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి టైలర్స్ డే కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోచం కనక సేన, గౌరవ అధ్యక్షులు జిల్లా వేణు ప్రధాన కార్యదర్శి దండా సత్యం కోశాధికారి ఎడ్ల చంద్రయ్య సహాయ కార్యదర్శి నిలిగొండ నరసయ్య కార్యవర్గ సభ్యులు రచ్చ ఈశ్వరయ్య, జిల్లా యాదగిరి , దునుక అంజయ్య , పుల్కరపు రాజయ్య , జుంజూరు బిక్షపతి , జవ్వాజి వెంకటేశ్వర్లు, దబ్బటి ఎల్లయ్య, పోల్కం శేషయ్య , జనిగల నరసింహ ,బిరుదు శ్రీను ఎంగలి అనిల్ కుమార్ , జల్ది సత్యం , మేడిగ రవి , రేణుకుంట్ల కోటయ్య , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.