శౌర్యానికి ప్రతీక రాణా ప్రతాప్- మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మహారాణా ప్రతాప్ స్వాతంత్ర్యం, పరాక్రమానికి ప్రతీకగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కొనియాడారు. పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద…