మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు పూర్తి-జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్…