రికార్డు స్ధాయిలో ధాన్యం కొంటాం-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రబీ సీజన్ లో 90 లక్షల మె.ట ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు
54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
గ్రేడ్-ఏ కు క్వింటాల్ కు 2,389 మద్దతు ధర ఇచ్చేందుకు…