కూకట్‌పల్లిలో పార్కు పనుల పరిశీలన: త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశం
హైదరాబాద్, ముద్ర (ఫిబ్రవరి 10):
కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని…