అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ఎలక్ట్రికల్ స్టోర్స్, 33/11 కేవీ సబ్ స్టేషన్, కొత్త రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం
ముద్ర,, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ మండలం ధారూర్ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా…