పురపాలక కౌంటింగ్ ముగిసింది: నిర్మల్ కాంగ్రెస్ కైవసం, ఖానాపూర్‌లో హంగ్, భైంసాలో ఇండిపెండెంట్లు కీలకం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఈ నెల 11న ముగిసిన ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా మున్సిపల్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజానీకం శుక్రవారం ఫలితాలు వెలువడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫలితాల అనంతరం నిర్మల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం…