Take a fresh look at your lifestyle.

భారత దేశ తొలి ప్రధాని, భారత రత్న జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి

  • ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోఐ ఎన్ టీ యూ సి జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి పిలుపు & PAC సభ్యులు&అచ్చంపేట ఎమ్మెల్యే డా,,చిక్కుడు వంశీ కృష్ణ ఆదేశాలునుసారం అచ్చంపేట టౌన్ పాత బస్టాండ్ వద్ద ఉన్న జవహర్ లాల్ నెహ్రూ విగ్రహనీకీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ స్వతంత్ర వచ్చిన తర్వాత దేశానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనే విషయాన్ని గుర్తు చేశారు ఆయన సేవలు ఎన్నటికీ మరువలేని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టీ యూ సి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీపీ రామనాథం, పాల శీతలీకరణ చైర్మన్ దొడ్ల నర్సయ్య యాదవ్, వార్డు కౌన్సిలర్ గౌరీ శంకర్, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్, ఐ ఎన్ టీ యూ సి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు ఎండీ గౌస్ పాష, సేవాదళ్ తాలూకా అధ్యక్షులు జగదీశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస చారి, లాలు యాదవ్, సీతారాం నాయక్, ఈశ్వర్ నాయక్, ఇస్లావత్ రాము నాయక్, రామావత్ వినోద్, శేఖర్, శంకర్, పాషా, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.