గుండాల,ముద్ర: మండల పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్లో రిపేర్ నిమిత్తం శుక్రవారం రోజు మండల పరిధిలో అన్ని గ్రామాలకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు మండల విద్యుత్ ఏ ఈ అంబాల నరసింహ తెలిపారు మండలంలో ఉన్న అన్ని సబ్స్టేషన్లలో సిబ్బంది విద్యుత్ ట్రాన్స్ఫారం రిపేరు ఇతర పనులు చేయడం కోసం రోజు మొత్తం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాయంత్రం వరకు నిలిపివేస్తున్నట్లు రైతులు ప్రజలు సహకరించాలని ఏ ఈ కోరారు మండల ప్రజలు దీని గమనించుకొని శుక్రవారం విద్యుత్ కోసం ఎవరు కూడా ఫోన్ చేయకూడదని తెలిపారు.
