ప్రణాళికలు అమలు చేద్దాం – ప్రగతి సాధిద్దాం – కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
"ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రగతిని సాధిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్…