సామర్ధ్యాల పెంపు నకు కృషి చేయాలి కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
విద్యార్థుల సామర్థ్యాల పెంపుదల లక్ష్యంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ అభిలాష అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి…