జిల్లాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మహాదేవపూర్, ముద్ర:
జిల్లాను ఆకాంక్షిత స్థితి నుండి ఆదర్శప్రాయ స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో…