ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్, బస్వాపూర్, చందుపట్ల, వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే…