బాసర ట్రిపుల్ ఐటీ డీఎస్పీగా సాయికిరణ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ డిఎస్పి గా భైంసా ఎస్డీపీఓ సాయికిరణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పి. సాయి కిరణ్ బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్…