హుజూర్నగర్‌లో రాష్ట్రానికే ఆదర్శంగా మోడల్ కాలనీ – తొలి విడతలో 1500 మందికి ఇండ్ల కేటాయింపు
హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా:హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో నిర్మిస్తున్న మోడల్ కాలనీ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 116…