ఎస్పీ ని కలిసిన మున్సిపల్ చైర్మన్
ముద్ర, వనపర్తి:
వనపర్తి మున్సిపల్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన శ్రీమతి ఎస్ ఎల్ ఎన్, మాదవి రమేష్ జిల్లా ఎస్పీ శ్రీమతి *సునిత రెడ్డి, ఐపీఎస్.,*ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ నూతనంగా ఎన్నికైన చైర్మన్కు…