జుంటుపల్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా యలాల్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం జుంటుపల్లి రామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు…