పొట్లి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి . ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
తాండూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పోట్లీ మహారాజ్ దేవాలయం అభివృద్ధికి తన వంతు చేరితనందిస్తానని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. దేవాలయ ప్రాంగణంలో రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ…