బస్సుల్లేక విద్యార్థుల అగచాట్లు
* బస్సులు లేక కాలినడకన పాఠశాలకు పోతున్న విద్యార్థులు
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో…