స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహానేత శ్రీపాదరావు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళి
శ్రీపాద రావు గారి సేవలు మరువలేనివి
శ్రీపాద రావు 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్..
ముద్ర, ధర్మపురి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా సేవలందిస్తూ ఆ పదవికి దేశవ్యాప్తంగా గౌరవం తీసుకువచ్చిన గొప్ప నాయకుడు…