ఉక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం.
- రూ.15 వేల విలువైన ఉక్కా స్వాధీనం.
- వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై మూడు కేసు నమోదు.
ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా కె. నరసింహ ఐపిఎస్ గారు…