ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉగాది సంబరాలు
ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్:
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు పరాభవ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని, అధ్యాపకుల సమక్షంలో ఉగాది వేడుకలను…