వన దుర్గ సేవలో రాష్ట్ర కమీషనర్ రాహుల్ రాజ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ (మెదక్ మాజీ కలెక్టర్) ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా…