రేవంత్, సునీల్ మధ్య విబేధాలు..?
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో సునీల్ కానుగోలు కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర…