ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానంటే…: చంద్రబాబు అంశంపై మంత్రి కేటీఆర్ వివరణ
ఏపీ రాజకీయ వైరం కారణంగా హైదరాబాద్‌లో ఆందోళనలు జరిగితే అందరికీ నష్టమని వద్దని చెప్పానన్న కేటీఆర్
ప్రచారరథం నుంచి కిందపడటంతో నారా లోకేశ్ తనకు మెసేజ్ పెట్టి వాకబు చేశారన్న కేటీఆర్
తాను చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగినట్లు చెప్పిన…