మెట్ పల్లి, ముద్ర: మెట్ పల్లి మన తెలంగాణ విలేకరి మాసుల ప్రవీణ్ నాన్న, గురువారం రాత్రి మరణించగా శనివారం వారి కుటుంబ సభ్యులను బండ లింగాపూర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరం, ఆజాద్ విజయ్ లు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపి చిత్రపటానికి నివాళులు అర్పించారు.మృతి కి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో కొమిరెడ్డికరంచంద్ కొమిరెడ్డి విజయ ఆజాద్ వారితో పాటు సురభి అశోక్ బండ లింగాపూర్ మాజీ సర్పంచ్ జంగస్వామి మురళి తదితరులు పాల్గొన్నారు.
