మోత్కూరు ముద్ర న్యూస్:
మోత్కూరు మున్సిపల్ పరిధిలో ఇటీవల గెలిచిన గౌడ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు గనగాని శైలజ, నర్సయ్య గౌడ్, బీసు శ్రీకాంత్ గౌడ్, కారుపోతుల వెంకన్న గౌడ్ లను కంఠమహేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో కంట మహేశ్వర స్వామి ఆలయం వద్ద పూలమాలలు,శాలువాలతో ఆత్మీయ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బత్తిని శ్రీనివాస్, బుర్ర కృష్ణ ,లోడే యాదయ్య సూధగాని యాదగిరి గౌడ్,చాపల అంజయ్య, బైరగోని ఉపేందర్ , బుర్ర శ్రీనివాస్ గౌడ్, గనగాని చంద్రయ్య బుర్ర లచ్చయ్య, బుర్ర శ్యాం ప్రసాద్, బుర్ర యాదయ్య, లోడే రాజు, బుర్ర నర్సయ్య,బోయిని లచ్చయ్య , బుర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.