జిల్లా ప్రజల, రైతుల సంక్షేమం కోసం 1000కోట్ల ఖర్చు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని జిల్లా కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల…