తాండూర్ లో 3.6 కిలోల గంజాయి పట్టివేత
ముద్ర, తాండూర్:
తాండూర్ మండలం గౌతాపూర్ సమీపంలో తాండూర్ ఎక్సైజ్ పోలీసులు బుధవారం రోజున తనకీలు నిర్వహించారు. ఈ క్రమంలో గౌతాపూర్ సమీపంలో నా పరాతి పాలిష్ యూనిట్లో కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ముస్తకిన్ దగ్గర 3. 6…