దాడి కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష.
ముద్ర, గద్వాల:
కే.టి.దొడ్డి మండలంలోని ఇర్కిచేడు గ్రామానికి చెందిన మహమ్మద్ జిందావలిపై గువ్వలదిన్నె గ్రామంలో జరిగిన దాడి కేసులో గద్వాల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. ఉదయ్ నాయక్ బుధవారం నిందితుడు…