యూనిటీ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ పార్టీ
ముద్ర ప్రతినిధి,భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా లోని రాయగిరి గ్రామంలో గల యూనిటీ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంపటి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన…