Take a fresh look at your lifestyle.

ఇంటర్మీడియట్ ఫలితాల లో శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల విజయ భేరి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి విజయ భేరి మోగించింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో
గాజుల అభిరామ్ 991/1000,
పి భవ్య శ్రీ 988, సాయి కృష్ణ 980,
జి.కరుణాకర్ 980, బీపీసీ విభాగంలో వి.అను 990/1000,
ఎం.శిరీష 986, సదాఫ్ 981,
ఎమ్.లిఖిత 977, డి.హర్షిత 972,
సీఈసీ విభాగంలో గొర్రు కీర్తన 964/1000, శివాని 963/1000,
ఫరీనా 956, మొదటి సంవత్సర ఎంపీసీ విభాగంలో
జాయ్ ఇవాంజిఎల్ 466/470,
వి హర్షిత 465, ఎస్ అపూర్వ 465.
కే వైష్ణవి 463, బైపిసి విభాగంలో
వి తేజశ్రీ 436 /440, డి కారుణ్య 436, బి శ్రీ వర్షిని 434/440
డి సాయి సహస్ర 432, సిహెచ్ మాలిక 430, సిఈసి విభాగంలో సానియా ఫాతిమా 488/500, కైరం కొండ అమూల్య 478 , షేక్ అబ్దుల్ కలాం 477, ఏంఈ సి విభాగంలో
కే అక్షర 486/500, జి లహరి 471
జిల్లా లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మదిర మల్లేశం మాట్లాడుతూ విజయాలకు సహకరించిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు

Leave A Reply

Your email address will not be published.