ఇంటర్మీడియట్ ఫలితాల లో శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థుల విజయ భేరి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను భువనగిరి పట్టణంలోని శ్రీ వైష్ణవి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించి విజయ భేరి మోగించింది. ద్వితీయ సంవత్సరం…