ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లాలోని బృంగీ కళాశాల విద్యార్థులు
రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన సందర్బంగా బృంగీ కళాశాల కార్యదర్శి ఏ ప్రమీల అభినందించారు.
ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకుతల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ శివప్రసాద్ ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు.
