Take a fresh look at your lifestyle.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజుల జైలు శిక్ష

  • ఐదుగురికి పదివేల జరిమానా.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో  డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఆరుగురిని బుధవారం సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరి ఖని వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా వారికి10,000/- రూపాయల జరిమానా విధించారని, రెండోసారి డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ఆటో డ్రైవర్ బొంకురి శ్యామ్ సుందర్ కు 3 రోజుల జైలు శిక్ష విధించారు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.