Take a fresh look at your lifestyle.

రాష్ట స్థాయి సీఎం కప్ పోటీలకు బయలుదేరిన క్రీడాకారులు

 

ఈనెల 15 నుండి 20 వరకు జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు కరీంనగర్ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు కరీంనగర్ నుండి బయలుదేరారు 43 క్రీడాంశాలలో జరుగుతున్న పోటీలకు వీరు ప్రతిభ కనబరుచున్నారు ఫుట్ బాల్ స్విమ్మింగ్ హాకీ టేబుల్ టెన్నిస్ సాఫ్ట్ బాల్ కారట మొదలైనవి గచ్చిబౌలి మరియు నెట్ బాల్బాక్సింగ్ మహబూబ్నగర్ అథ్లెటిక్స్ హనుమకొండ హ్యాండ్ బాల్ ఎల్బీ స్టేడియం యోగ రంగారెడ్డి కోకో నల్గొండ కబడ్డీ నారాయణపేట బాస్కెట్బాల్ నిజామాబాద్ సెపక్త తక్రా వనపర్తి మొదలు జిల్లాలలో సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడ పోటీలు జరుగుతున్నాయి ఈ క్రీడాంశంలో ప్రతిభ కనబరిచి జిల్లాకి పేరు తేవాలని జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు


ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్న పి ఇ టి , పీ డి లకు అన్ని క్రీడా అసోసియేషన్ లకు ఒలింపిక్స్ అసోసిషయన్ లకు అయిన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.