Take a fresh look at your lifestyle.

కేటీఆర్ ను కలిసిన రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్ చింతల వెంకటేశ్వర రెడ్డిశుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును హైదరాబాద్ నందినగర్ లో కలిశారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన చౌటుప్పల్, భువనగిరి పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పైన, గంటపాటు కేటీఆర్ తో, జిల్లా మాజీ మంత్రి సూర్యపేట శాసన సభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డితో చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.