రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి : స్థానిక అమరవాది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులకు బిఆర్ఎస్ యువ నాయకుడు గడ్డం రవీందర్ జన్మదినం సందర్భంగా స్కూల్ బ్యాగులను బుధవారం పంపిణీ చేశారు. మాజీ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్, సత్తయ్య, సాయి, కిరణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.