తిమాజీపేట మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తిమాజీపేట మండలంలోని ప్యాక్స్ (PACS) వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరైన ధరలు…