మీషో తొలి రికార్డు “వాణి – యువర్ మీషో దోస్త్” జెన్-ఏఐ ఆధారిత సంభాషణాత్మక వాయిస్ షాపింగ్…
ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేసే రాబోయే 50 కోట్ల మంది వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన, భారతదేశపు మొట్టమొదటి జెన్-ఏఐ ఆధారిత సంభాషణాత్మక వాయిస్ షాపింగ్ అసిస్టెంట్ “వాణి - యువర్ మీషో దోస్త్”ను ప్రారంభించినట్లు మీషో ప్రకటించింది.…