Take a fresh look at your lifestyle.

ఏడుపాయలలో అమ్మవారి పల్లకి సేవ

ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో
పౌర్ణమి పురస్కరించుకొని సోమవారం సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.