Take a fresh look at your lifestyle.

ఆట పాట ప్రోగ్రాం కు నాగసానిపల్లి గ్రామ వాసి

 

ముద్ర పెబ్బేర్

ఆట పాట అనే పల్లే పాట ప్రోగ్రాం లో క్వాటర్ ఫైనల్‌కు శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామవాసి అరుణ సెలెక్ట్ కావడం జరిగింది. గ్రామస్థులు మండల ప్రజలు అభినందనీయమని కొనియాడారు. అలాగే ఆమె ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు డిడి యాదగిరి ఛానల్‌లో ఈ ప్రోగ్రాం లైవ్ లో జరుగుతుందని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.