నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ముద్ర ప్రతినిధి, భువనగిరి : నేటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బుధవారం
ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం.
సాయంత్రం మృత్సంగ్రహణం,…