పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మహిళా కాంగ్రెస్ ఆందోళన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రానికి…
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు,…