శ్రీరామ ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ సస్పెండ్ ఏ డి ఏ రమేష్ బాబు
ముద్ర.... తుంగతుర్తి...
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన శ్రీరామ ఫెర్టిలైజర్ షాపును సస్పెండ్ చేసినట్లు తుంగతుర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ బాబు తెలిపారు, శనివారం విలేకరుల…