రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు
మహాదేవపూర్, ముద్ర:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్ ” రహదారి భద్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఎస్సై పవన్ కుమార్, ఎస్సై…