గ్రామ దేవతలకు బండ్ల ఉత్సవం
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఉగాది తెలుగు నూతన సంవత్సరం పురస్కరించుకుని పట్టణంలోని అవుసులపల్లి, మండలంలోని పాతూర్, రాజ్ పల్లి గ్రామాల్లో గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహించారు.
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో గల ఆవుసులపల్లిలో గ్రామ…