సామాజిక, వివక్ష లేని సమాజాన్ని నిర్మాణానికి భాగస్వాములు కావాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో తెలంగాణ సామాజిక న్యాయ…