అడుగడుగునా నిఘా.. కట్టుదిట్టంగా వాహన తనిఖీలు సైబారాబాద్ పోలీసు విస్తృత తనిఖీలు
ముద్ర, శేరిలింగంపల్లి:
అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేపీహెచ్‌బీ,…