మహిళ కానిస్టేబుల్ బలవన్మరణం..!-ఆదివారం రోజు పెండ్లి చూపులు.. -అంతలోనే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన శనివారం వికారాబాద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా…